నాదెండ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కీర్తన

జనసేన పార్టీ పోలికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని న్యూఇయర్ సందర్భగా సోమవారం జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన తెనాలి పార్టీ ఆఫీస్ లో కలిసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి రాక్షస పాలన నుండి విముక్తి కలిగి ప్రజలకు ఈ నూతన సంవత్సరం కొత్త వెలుగులు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.