జనసేన నేత వేగుళ్ళ లీలాకృష్ణ హౌస్ అరెస్ట్

మండపేట నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా, జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కు సంఘీభావం తెలుపుతూ సోమవారం మండపేటలో జరిగే బంద్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్న మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ ను వల్లూరు గ్రామంలో గృహనిర్బంధం చేసి అడ్డుకున్న పోలీసులు.