మంత్రి పట్టించుకోని పక్షంలో క్షేత్ర స్థాయిలో రైతులతో కలిసి పోరాటం చేస్తాం

కృష్ణాజిల్లా, గుడివాడ రూరల్ మండలం రామన్న పూడి గ్రామంలోని డొంక రోడ్డులో మోకాలి లోతులో ఉన్న బురదతో ఉన్నటువంటి 500 ఎకరాల చిన్న సన్న కౌలు రైతులు పలు గ్రామాలను కలిపే ఆయకట్టు గల రహదారి పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా నాయకుల తీరు మారక పోవడంతో ప్రజల కోసం పోరాడేది ఒక జనసేన మాత్రమే అని నియోజకవర్గంలో శ్రీ బూరగడ్డ శ్రీకాంత్ దృష్టికి సమస్యను తీసుకురావడంతో అక్కడికి వెళ్లి గ్రామాలను పరిశీలించి సమస్య-పరిష్కారం అయ్యేంతవరకు అండగా ఉంటామని ప్రభుత్వం స్థానిక మంత్రి శ్రీ కొడాలి నాని పట్టించుకోని పక్షంలో క్షేత్ర స్థాయిలో రైతులతో కలిసి పోరాటం చేస్తామని స్థానిక రామన్నపూడి గ్రామ పంచాయితీ వారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామనపూడి గ్రామ రైతులు మసిముక్కు నాగభూషణం, వ్.వీర్రాజు పార్వతి లతో పాటు జనసేన నాయకులు గంగాధర్ రావు(జిల్లా కార్యదర్శి), షేక్ మీరాషరీఫ్, వడ్డాది లక్ష్మీకాంత్, లోయా ప్రసాద్,