రాజోలు జనసేన ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మసీద్ దగ్గర మన జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు, పిల్లలతో కలిసి జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది. మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు అధ్యక్షతన, గ్రామ శాఖ అధ్యక్షులు బొల్లం ప్రసాద్ అధ్వర్యంలో గుండుబోగుల పెద్దకాపు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిశాల బాలాజీ, రాష్ట్ర మత్యకార విభాగ కార్యదర్శి పొన్నాల ప్రభ, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవికిరణ్, బొంతు రాజేశ్వరరావు, డా.రాపాక రమేష్ బాబు, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, పినిశెట్టి బుజ్జి, సూరిశెట్టి శ్రీనివాస్, గుబ్బల పణికుమార్, మేడిచర్ల రాము, రావూరి నాగు, జక్కంపూడి శ్రీనువాసు, ఉండపల్లి అంజి , కుసుమ నాని, రాపాక మహేష్, జీళ్లెళ్ళ రక్షక, మలే కాళిదాస్ , అడబాల నాని, సాధనాల విజయ్, పోలిశెట్టి గణేశ్, రావూరి మంగాయనాయుడు, శిరిగినీడి త్రిమూర్తులు, గ్రామ శాఖ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.