ఎమ్మిగనూరు జనసేన నాయకులు చల్లా వరుణ్ అక్రమ అరెస్ట్

ఎమ్మిగనూరు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మిగనూరు నియోజకవర్గం వస్తున్న సందర్భంగా గతంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న ఎమ్మిగనూరు జనసేన నాయకులు చల్లా వరుణ్ ని అక్రమ అరెస్ట్ చేసిన పోలీసులు.