పొన్నూరు జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

పొన్నూరు నియోజవర్గంలో నూతన సంవత్సరం సందర్భంగా నియోజవర్గంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు ముఖ్య అతిధిలుగా విచ్ఛేసి ప్రారంభించారు. అనంతరం జనసేన పార్టీ క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, నగర అధ్యక్షులు, వీర మహిళలు మరియు జనసేనకులు పాల్గొన్నారు.