తుని జనసేన ఆధ్వర్యంలో శతఘ్ని న్యూస్ క్యాలెండర్ల ఆవిష్కరణ

తుని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియపరిచేందుకు జనసేన కార్యక్రమాలతో శతఘ్ని న్యూస్ రూపొందించిన జనసేన క్యాలెండర్లను తుని నియోజకవర్గ జనసేన నాయకులు అంకారెడ్డి రాజా శేషు ఆధ్వర్యంలో శుక్రవారం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ జనసేన పార్టీ నాయకులు కొప్పిరెడ్డి సూర్య, రాజా నాయుడు, తుని నియోజకవర్గ జనసైనికులు మరియు అంజిబాబు, బొప్పన్న రాము, లట్టాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.