రెంటపాళ్ళ గ్రామంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం

సత్తెనపల్లి నియోజకవర్గం, రెంటపాళ్ళ గ్రామంలో ఎన్డీఏ కూటమి శాసనసభ అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మణ్ నారాయణ గారు, పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు గారి గెలుపు కోసం జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది.