శంకరాపురంలో జనంలోకి జనసేన

గిద్దలూరు నియోజకవర్గం: అర్ధవీడు మండలం, శంకరాపురం గ్రామంలో శనివారం జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించడం జరిగింది. బూత్ కమిటీల బలోపేతం చేయడం గ్రామంలోని టిడిపి నాయకులను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య, మండల అధ్యక్షులు కలగట్ల అల్లూరయ్య, మండల నాయకులు శేషాద్రి నాయుడు, కృష్ణయ్య, బండి రంగయ్య, తిరుమలయ్య, కొంకాల రమణ, ఆంజనేయులు, శ్యాంబాబు, పోలయ్య, దారా ప్రసన్న, తత్తూరి జీవన్ కుమార్, ధారాభిషేక్, దారా ఆనంద్, చాటికొండ పవన్, ధారా ఉదయ్ కిరణ్, సెట్టికొండ విజయ్ కుమార్, కొత్త చరణ్ మరియు టిడిపి నాయకులు నల్లబోతుల చిన్న పోలయ్య, భోగి వెంకటేశ్వర్లు మరియు జనసేన కార్యకర్తలు మరియు టిడిపి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.