ఘనంగా జనసేన పార్టీ 11 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అమలాపురం, జనసేన పార్టీ 11 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక చెన్నమల్లేశ్వర స్వామి ఆలయం వెనుక(నల్లా శ్రీధర్ ఇంటి ఆవరణలో)పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, జనసేన పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, యేడిద శ్రీను, పడాల శ్రీదేవి, తిక్కా సత్య లక్ష్మి, నాయకులు పడాల నానాజీ, తిక్కా ప్రసాద్, నల్లా వెంకటేశ్వరరావు, డి ఎస్ ఎన్ కుమార్, పడాల బాబు, సాధనాల మురళీ, కందుల శివ, గట్టెం వీరు, పోలిశెట్టి పవన్ మహేష్, నల్లా దుర్గారావు, నల్లా బుజ్జి, కరిముళ్ళ బాబా, గంధం శ్రీనివాస్, పాలురీ నారాయణ స్వామి, నల్లా చిన్న, నల్లా బ్రహ్మాజీ, పైబొడి, గుండుమోగుల శ్రీను, నల్లా మూర్తి, ఆచంట శ్రీను, పెదమల్లు మణికంఠ తదితరులు పాల్గొన్నారు.