జంగారెడ్డిగూడెం స్పందనలో కలెక్టర్ కి జనసేన వినతిపత్రం

చింతలపూడి, జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో లింగపాలెం మండలంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందించిన జనసేన పార్టీ లింగపాలెం మండల అధ్యక్షుడు పంది మహేష్ బాబు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గం ఇంచార్జి మేకా ఈశ్వరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి తూము విజయ్ కుమార్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.