జనసేన ఆవిర్భావ సభ మార్గదర్శకాలు..

మంగళగిరి, ఇప్పటం గ్రామంలో జరగనున్న ఆవిర్భావ సభకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షల్లో జనం రానున్నారు. తోటి జనసైనికులకు, మహిళలకు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండడం మన బాధ్యత.