బొబ్బిలి మరియు పార్వతీపురం నియోజకవర్గాలలో జనసేనాని జన్మదిన వేడుకలు

బొబ్బిలి, ప్రజా నాయకులు పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలలో భాగంగా 7వ రోజు మన బొబ్బిలి మరియు పార్వతీపురం నియోజకవర్గాలలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, నాయకులు మరియు వీరమహిళలు పలు కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది.

  1. బొబ్బిలి వీరమహిళల ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామి గుడి వద్ద దేవుని పాటలతో కోలాటం మరియు పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజా కార్యక్రమం
  2. బొబ్బిలి వీరమహిళల ఆధ్వర్యంలో జనసైనికుల నిలయం వద్ద కేక్ కటింగ్ మరియు #ఓనెడయ్శలర్య్Fఒర్ఝనశెన కార్యక్రమం
  3. బొబ్బిలి నియోజకవర్గం, మెట్టవలస గ్రామం జనసేన టీం ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ప్లాంక్స్ మరియు స్టడీ మెటీరియల్ పంపిణీ
  4. బొబ్బిలి నియోజకవర్గం, కారాడ గ్రామం జనసేన టీం ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
  5. బొబ్బిలి నియోజకవర్గం, తెర్లాం మండల టీం ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహణ మరియు కేక్ కటింగ్ కార్యక్రమం
  6. పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండల టీం ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం
  7. పార్వతీపురం నియోజకవర్గం, పలగర టీం ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం
  8. పార్వతీపురం నియోజకవర్గం, తామరఖండి టీం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం మరియు ఇతర పార్టీల నుంచి పలువురు చేరిక
  9. బొబ్బిలి నియోజకవర్గం, గొల్లపల్లి గ్రామం టీం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం
  10. బొబ్బిలి నియోజకవర్గం, అలజంగి గ్రామం టీం ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం
  11. బొబ్బిలి నియోజకవర్గం, రామభద్రపురం మండల అధ్యక్షుడు బవిరెడ్డి మహేష్ ఆధ్వర్యంలో రెల్లి వీధి మరియు బి.సి వీధిలో పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.