వీరవరం గ్రామంలో జనసేన ప్రచారం

రంపచోడవరం నియోజకవర్గం, అడ్డతీగల మండలం, వీరవరం గ్రామం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులకు ఓటు ట్రన్స్ఫర్ ఏవిధంగా చేయాలనేది పెద్దవారికి అవగాహన కల్పించాలని యువతీ యువకులకు జనసేన పార్టీ తరఫున వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, అంజి జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.