కలెక్టరేట్ వద్ద జనసేన చలివేంద్రం

కోనసీమజిల్లా, కలెక్టరేట్ వద్ద జరిగిన స్పఒదనకు వచ్చిన ప్రజలందరికీ చిందాడగరువు జనసేన ఎంపిటిసి మోటూరి కనకదుర్గ, వెంకటేశ్వరరావు దంపతులు సహాయ సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేశారు.