20వ వార్డులో రెండవరోజు జనసేన చలివేంద్రం

విశాఖ ఉదయం, 20 వ వార్డ్ విశాఖ తూర్పు నియోజకవర్గం విశాఖ ఐ హాస్పిటల్ దగ్గర ఉన్న జివిఎంసి స్కూల్ వద్ద జనసేన ఆధ్వర్యంలో రెండవ రోజు చలివేంద్రం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.