తాడికొండ గ్రామంలో జనసేన ఉచిత మజ్జిగ పంపిణి

గుంటూరు, తాడికొండ గ్రామంలో బస్టాండ్ సెంటర్లో తాడికొండ మండలం జనసైనికులు ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణి కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షలు గాదె వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కంకణాల శంకర్, గులకవరపు నరేష్, బాధినేని వెంకటరావు, చందు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.