చుక్కా నరసింహ కుటుంబానికి జనసేన నాయకుల ఆర్దిక సహాయం

తాడేపల్లిగూడెం మండలం, పడాల గ్రామం చుక్కా నరసింహ భార్య కృపావతికి ఆపరేషన్ నిమ్మితం తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టిశ్రీనివాస్ మరియు తాడేపల్లిగూడెం మండల కమిటీ సభ్యులు, పడాల గ్రామ జనసేన నాయకులు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం మరియు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు పాల్గొన్నారు.