జగ్గంపేట గ్రామంలో జనం కోసం జనసేన

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 606వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం ఆదివారం జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 600 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 1,03,160 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 607వ రోజు కార్యక్రమాన్ని జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో సోమవారం కొనసాగించడం జరుగుతుంది. అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఆదివారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల గౌరవ అధ్యక్షులు పాబోలు సీత రామ స్వామి, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిశి అయిరాజు, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, గోకవరం మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు చల్లా రాజ్యలక్ష్మి, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల అధికార ప్రతినిధి పాలిశెట్టి సతీష్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి ముమ్మన వేణుగోపాల్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, జగ్గంపేట నుండి పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, జట్లా వీరభద్ర, పవిరిశెట్టి సాయి చంద్ర, యర్రా సాయి, రాయి సాయి, రామగిరి రాజు, రామిసెట్టి వీరేంద్ర, పల్లా భాస్కర స్వామి, మలిరెడ్డి తేజ, లంకపల్లి అజయ్ బన్ను, రొట్టే నాగేశ్వరరావు, చేదురి అభిరామ్, పాలిక కృష్ణ, వర్రి సాయి, కసిరెడ్డి వీరబాబు, గంటా గంగాధర్, వర్రీ శ్రీను, దొడ్డ శ్రీను, మెల్లిమి సతీష్, వర్రీ సూర్యప్రకాష్, గెడ్డం రవీంద్ర, కాకా రమణ, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, గంటా దుర్గాప్రసాద్, కొత్తపల్లి నుండి పువ్వల శ్రీదేవి, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బుర్రె వీర భద్రరావు, జానకి మణికంఠ, జల్లిగంపల శ్రీను, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, కుండ్లమహంతి లక్ష్మి నారాయణ, పెద్ది మణికంఠ, పెసల తాతాజీ, వేణుఒ శ్రీను, వేణు, నానాజీ, కొసనం కుమార్ లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.