పడాల అరుణమ్మను కలసిన జనసేన నేతలు

గజపతినగరం నియోజకవర్గం: మాజీ మంత్రివర్యులు శ్రీమతి పడాల అరుణమ్మ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం జనసేన తరఫున గజపతినగరం నియోజకవర్గ మండల అధ్యక్షులు, మునకాల జగన్నాథరావు దత్తిరాజేరు నుంచి చప్ప అప్పారావు, గంట్యాడ నుంచి అప్పలరాజు, ఉమ్మడి జిల్లా కార్యనిర్వాన కమిటీ సభ్యులు మామిడి దుర్గాప్రసాద్, అడప రాంబాబు అలాగే సీనియర్ మండల నాయకులు పల్లి సత్యనారాయణ, ఐటి వింగ్ వినోద్ కుమార్ ప్రవీణ్ కృష్ణమూర్తి, నాగు యశ్వంత, పవన్ రామకృష్ణ, కిరణ్ జనసైనికులు, సీనియర్ నాయకులు పడాల అరుణమ్మను మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.