మహాసేన 5 వ వార్షికోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు

ప్రత్తిపాడు నియోజకవర్గం, ప్రత్తిపాడు మండలం, ఉత్తరకంచి గ్రామంలో మహాసేన వ్యవస్థాపకులు సరిపెళ్ళ రాజేష్ (మహాసేన రాజేష్) ఆహ్వానం మేరకు మహాసేన 5 వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్(బాబి) మరియు జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యలు కరణం సుబ్రహ్మణ్యం.