అమ్మిశెట్టి వాసు జన్మదిన వేడుకలకు హాజరైన ఇమ్మడి కాశీనాధ్

విజయవాడ, మంగళవారం విజయవాడ వెన్యూ కన్వెన్షన్ నందు జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పుట్టినరోజు వేడుకలకు హాజరైన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ కార్యక్రమంలో విజయవాడ జనసేన పార్టీ నగర అద్యక్షులు పోతిన మహేష్, పలువురు జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.