జనసేన నాయకులు రామ శ్రీనివాస్ హౌస్ అరెస్ట్

రాజంపేట నియోజకవర్గం: జనసేన సీనియర్ నాయకుడు రామ శ్రీనివాస్ తన సొంత గ్రామం నుంచి పర్సనల్ పనిమీద రాయచోటికి వెళుతుండగా ఉదయాన్నే సుండుపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం.