వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, కేశవాదాసుపాలెం గ్రామానికి చెందిన కానుబోయిన నాగ వెంకట వరలక్ష్మి కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులను గురువారం రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ బాబు, బొంతు రాజేశ్వరరావు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జనసేన నాయకులు ఉండపల్లి అంజి, చింతలమోరిజనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓగురి మనోహర్, రాలి శీను తదితరులు పాల్గొన్నారు.