Big Breaking News: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అరెస్టుకు రంగం సిద్ధం..?

తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ రాజమండ్రీ పర్యటన సందర్భంగా హై టెన్షన్ వాతావరణం

కరోనా కేసులు మరోసారి పెరిగే ప్రమాదం ఉన్న కారణంగా జనసేన బహిరంగ సభకు అనుమతి లేదు. సభకు అనుమతి ఇస్తే.. 20 వేల మంది వెళ్లే అవకాశం ఉన్నందున సభ కు అనుమతి నిరాకరించారు రాజమండ్రి అర్బన్‌ ఏ ఎస్పీ స్పష్టీకరణ

రాజమండ్రీ వెళ్లే మార్గాల్లో పోలీసులు మోహరింపు

ఎక్కడికక్కడ పోలీసుల మోహరింపు

పోలీసులు జనసైనికులు మధ్య తీవ్ర వాగ్వాదం. తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన నాదెండ్ల మనోహర్.

రైల్వే బ్రిడ్జి వద్ద భారీగా పోలీసుల మోహరింపు, తణుకు, నిడదవోలు తదితర ప్రాంతాల్లో జనసేన కార్యకర్తల హౌస్‌ అరెస్ట్‌లు

మధురపూడి విమానాశ్రయం పవన్ కళ్యాణ్ అడ్డుకునేందుకు అరెస్టుకు రంగం సిద్ధం..?