ఉంగుటూరులో జనసేన పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

ఉంగుటూరు, నిడమర్రు మండలం చిన నిండ్రకొలను గ్రామంలో జనసేన పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో శ్రీమతి ఘంటసాల వెంకట లక్ష్మి, ముత్యాల వాసు, వంగ రఘు, జామశెట్టి నవీన్ మరియు కేలండర్ రెడీ చేసిన జనసైనికులు కాకర్ల వెంకట నరేష్, నరాల సాయి, దుర్గా ప్రసాద్, కందులపాటి చందు నాయుడు, తుమ్మలూరు మహేష్, వినుకొండ ప్రసాద్, దేవరగోపవరం గ్రామ జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.