నాదెండ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వరికూటి నాగరాజు

విశాఖపట్నంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలిసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు వరికూటి నాగరాజు.