కురబలకోట మండలంలో పర్యటించిన జనసేన

కురబలకోట మండలంలో పర్యటించడం జరిగినది. ఆ మండలంలో మరి కొన్ని గ్రామాలు కూడా పర్యటించి గ్రామ పెద్దలు కలుసుకుని జనసేన పార్టీ సిద్ధాంతాలు క్రియాశీలక సభ్యత్వం గురించి వారికి వివరించడం జరిగింది. పెద్దలు కూడా చాలా చక్కగా స్పందించి ఈ ఎన్నికలలో జనసేన పార్టీ కి కచ్చితంగా మేము అండగా ఉంటామని పెద్దలు చెప్పారు. అలాగే కురబలకోట మండల కమిటీ గురించి చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ బండి వెంకటేశ్వర్లు మరియు గజ్జల రెడ్డప్ప తంబళ్లపల్లి మండల అధ్యక్షులు కర్ణాకర్ బి.కొత్తకోట మండల అధ్యక్షులు రామాంజి అలాగే కోట మండల జనసైనికులు గోవర్ధన్ పుల్లారెడ్డి రాజేష్ ఆనంద్ పూల శ్రీనివాసులు సద్దాం మనోజ్ హరీష్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.