తుని జనసేన ఆద్వర్యంలో జనసేన గ్రామ బాట

తుని: జనసేన నాయకులు వెంకటేష్ సూర్య ఆద్వర్యంలో తుని మండలం, చేపూర్ గ్రామంలో జనసేన గ్రామ బాట అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి చొక్కా కాశీ, తుని సీనియర్ నేతలు చినబాబు, ఎల్.నాగేశ్వరరావు, శేషు, నాగబాబు, అదేపల్లి బాలాజి, సీతారామ రాజు, బోపన రాంబాబు తదితర జనసైనికులు పాల్గొన్నారు.