బాబు జగ్జీవన్ రామ్ కు మామిడికుదురు జనసేన ఘననివాళి

అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం మామిడికుదురు సెంటర్లో జనసేన పార్టీ తరఫున ఘనంగా నిర్వహించారు. మండల జనసేన పార్టీ అధ్యక్షులు జె.ఎస్.ఆర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొమ్ముల కొండలరావు, ఉప సర్పంచ్ తుండూరి బుజ్జి, కంకిపాడు నరసింహారావు, ఎరుబండి శివ, పెనుమాల లక్ష్మీ, మట్ట సత్తిబాబు, మంద గాంధీ, కటకంశెట్టి కృష్ణ, రుద్ర శ్రీను, బొంతు చంద్రశేఖర్, బొంతు సుధాకర్, శెట్టెం రమేష్, మద్దాల రంగా ప్రసాద్, కాట్రేనిపాడు నాగేంద్ర, ఆచంట ఫణీంద్ర, మేడేపల్లి సత్తిబాబు, బత్తుల శేఖర్, గ్రామ శాఖ, ఎంపీటీసీలు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.