కె కోటపాడు మండలంలో జనవాణి కార్యక్రమం

మాడుగుల నియోజకవర్గం, కె. కోటపాడు మండలంలో శనివారం జనవాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. మాడుగుల నియోజకవర్గం జనసేన నాయకులు రాయపరెడ్డి కృష్ణ కోటపాడు మండలం జనసేన నాయకులు కుంచా అంజి, ఉగ్గిన త్రినాద్ ఆధ్వర్యంలో జనవాణి పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసైనికులు మూర్తి రామ్ నాయుడు, శ్రీను, సూర్య, నాని, రఫీ, పైడ్రాజు మరియు మాడుగుల చీడికాడ దేవరపల్లి మండలాలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.