పసుపులేటి హరిప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన జంగాల శివరాం

జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర నాయకులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ జన్మదినం సందర్భంగా.. మదనపల్లి జనసేన పార్టీ, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం.. హరిప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మీరు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవ దేవుడైన ప్రత్యక్ష దైవం ఏడు కొండల వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎప్పుడూ వెన్నంటి వుండాలని జంగాల శివరాం కోరారు.