బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేనలో చేరికలు

నరసాపురం , వైసీపీ ప్రభుత్వ తీరుపై విరక్తి చెంది, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి నరసాపురం నియోజకవర్గం కొత్త నవరసపురం గ్రామానికి చెందిన ఎస్సి నాయకులు ఈదా జయరాజు, ఈదా బెన్సన్, ఈదా రామోజీరావు, పోతుల ప్రసాద్ బాబు, ఈదా కళ్యాణ్ బాబు, జవదాల మోహన్, ఈదా మోహన్ రావు, జిల్లెళ్ళ చిట్టిబాబు, జిల్లెళ్ళ చినబాబు, ఈదా ప్రసాద్(పుల్లయ్య), నల్లి కమలాకర్, నల్లి వెంకటేష్, జిల్లెళ్ళ సామెల్ రాజు, దీపాటి సుమంత్, ఈదా విజయానంద్, ఈదా సునీల్, పోతుల కుషల్, ముదుండి శ్రీకర్, ఈదా సురేష్, ఈదా విక్కి, ఈదా అజయ్ బాబు, ఈదా దిలీప్, ఈదా రంజిత్, పోతుల నిఖిల్, ఈదా జాయల్ ప్రిన్స్, మేడిది ప్రదీప్, ఈదా సుదర్శన్, ఈదా సన్ని, చిందాడి సందీప్, జవదాల విజయ్ శేఖర్, ముదుండి శ్రీశాంత్, కత్తిమండ ప్రవీణ్, బోడిగడ్డ అశోక్, ఈదా యోహాన్, ఈదా జోన్స్, ఈదా జయకుమార్, నల్లి సుజిత్, మరియు దాదాపుగా 100 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అందరినీ పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్థనపు ప్రసాద్, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, వట్టిప్రోలు సతీష్, నిప్పులేటి తారకరామారావు, అడ్డాల సత్యనారాయణ, అందే దొరబాబు, తోట శ్రీధర్, పసుపులేటి అభి, కుసుమ కిరణ్, కొల్లాబత్తుల వెంకటేశ్వరరావు, మీసారపు హనీ మార్క్, కప్పల నిఖిల్, రాజు, ధర్మారావు, నాయుడు, శ్రీను, రామకృష్ణ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.