టీడీపీ, జనసేన కలయిక పట్ల హర్షం

అమలాపురం: రాబోవు ఎన్ని కల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి అన్న జనసేన అధి నేత పవన్ కళ్యాణ్ ప్రకటన పట్ల అమలాపురం పురపాలక 9వార్డ్ జనసేన కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేసారు. ఈ కలయిక వల్ల రాష్ట్రములో నూతనప్రభుత్వం రావడానికి సంకేతం అన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రానున్నాయి అని ఆశాభావం వ్యక్తం చేసారు.