PL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో కోల్‌కతా గెలుపు

ఐపీఎల్ లో భాగంగా కోల్‌కతా-హైదరాబాద్ ల మధ్య జరిగిన 35  మ్యాచ్‌ను సూపర్ ఓవర్లో విజయంగా కోల్‌కతా మార్చకుంది. హైదరాబాద్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో కోల్‌కతా విజేతగా నిలిచింది. మ్యాచ్‌ పూర్తయ్యే సమయానికి హైదరాబాద్‌ 163/6తో నిలవడంతో స్కోర్లు సమమంగా మారింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. దీంతో హైదరాబాద్‌ సూపర్‌ ఓవర్‌లో రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో అనంతరం కోల్‌కతా సునాయాస విజయం సాధించింది.