ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి ఉచిత కంటి వైద్య శిబిరం

కృష్ణా జిల్లా: మచిలీపట్టణం స్థానిక పెదయాదార పంచాయతీలో.. పంచాయతీ గౌరవ సర్పంచ్ గల్లా తిమోతి ఆద్వర్యంలో.. ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ చిన్నాపురం వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. స్థానికులు ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.