నరసాపురం పట్టణం 3వ వార్డులో మనకోసం మన నాయకర్

నరసాపురం పట్టణం 3వ వార్డులో మనకోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సతీమణి శ్రీమతి సునీత మరియు వారి కుమార్తె చిరంజీవి శ్రీయ మరియు వారి కుటుంబ సభ్యులు అలాగే నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, గంటా కృష్ణ, భూపతి నరేష్, పోలిశెట్టి సాంబ, పోలిశెట్టి నళిని, తోట అరుణ, కొప్పాడి కృష్ణవేణి, బొమ్మిడి సూర్య కుమారి, అంబటి ఉమ, కొప్పాడి కనకరాజు, శంకు భాస్కర్ నాయుడు, జక్కం శ్రీమన్నారాయణ, వాతాడి ఉమ, గ్రంధి నాని, కొల్లు పెద్దిరాజు, పొన్నాల నాగబాబు, భూపతి బాబ్జీ, తిరుమాని శశిదేవి, గన్నాబత్తుల ప్రసాద్, జెట్టి భాస్కర్, భూపతి నాయుడు, కాగితపు వెంకటేశ్వరరావు, షేక్ మౌలాలి, కంచర్ల నాగేశ్వరరావు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.