బొంతుకు శుభాకాంక్షలు తెలిపిన మారా గంగారెడ్డి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురంలో సంక్రాత్రి పండుగ శుభ సందర్భంగా జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతుని కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్రం మార్క్ఫెడ్ చైర్మన్ మారా గంగారెడ్డి, సోమేశ్వర రెడ్డి, ప్రశన్న రెడ్డి నాయకులు.