వీరవాసరం జనసేన ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు

వీరవాసరం మండలం తోలేరు గ్రామ జడ్పిపి హైస్కూల్ నందు జేపి ఫౌండేషన్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీరవాసరం జడ్పిటిసి గుండా జయప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది.