నాదెండ్ల మనోహర్ ఘనస్వాగతం పలికిన బంటుమిల్లి జనసైనికులు

కైకలూరు నియోజకవర్గం ప్రమాదవశాత్తు మరణించిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేయడానికి గూడూరు మండలం కత్తుల వారి పాలెం నుండి కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం కొత్తపల్లి గ్రామం వెళ్తున్న జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని బంటుమిల్లి గ్రామంలో లక్ష్మీపురం సెంటర్ దగ్గర మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికిన బంటుమిల్లి మండల కమిటీ సభ్యులు మరియు జనసైనికులు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.