మార్కెట్ లో కొచ్చిన కొత్త కాపు పాలేరు కావేటి మనోహర్ నాయుడు: కొన కృష్ణ రావు

పలాస నియోజకవర్గం: పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు కావేటి ఐపేక్ బానిసత్వానికి సంకేతం అని మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఐపేక్ టీం ని అనుమతి ఇచ్చిన బానిస చరిత్ర కావేటిది అని, కష్టంతో కాకుండా కులాన్ని అడుపెట్టుకుని పదవి పొందిన పనికిమాలిన సన్నాసి కావేటి అని, కాపు అంటే ముద్రగడ కాదు అని పదిమంది ప్రజల బాగోగులకు కాపు కాసేవాడు అని, కాపు రిజర్వేషన్ లేదు కార్పొరేషన్ కోసం సంవత్సరానికి ఇస్తాం అన్న ౩౦౦౦ కోట్లు లేవు అని, ఇంత అన్యాయం జరుగుతున్నా మీరు కానీ మీ పార్టీ అనుబంధ నాయకుడు ముద్రగడ ఎందుకు నోరు మెదపరని, ఏమి అయిపోయావీ గత కంచాల శబ్దాలు అని ఎద్దెవా చేసారు. వంగవీటి వారసుని అవమానించి పార్టీ లోనుంచి వెళ్లిపోయేలా చేసింది మీ నాయకుడు కదా మళ్ళి మీరు వంగవీటి రంగా కోసం మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వుంది అని అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో అవినీతి వెల్లువెత్తుతుంది అని ఏరోజైనా గుంటూరు మెయిర్ హోదాలో జి.జి.హెచ్ హాస్పిటల్ పరిస్థితి గురించి వాకబు చేసావా అని పేదవాడు వస్తే కనీసం ఎవ్వరూ స్ట్రీట్చేర్ తేలేని పరిస్థితి, నేటికి గైనకాలజి వార్డులో సి.టి స్కాన్ వున్నా పని చేయని పరిస్థితి జి.జి.హెచ్ ధీ ముప్పై కోట్లతో మీ ప్రభుత్వం కడతాం అన్న ఎం.సి.హెచ్ వార్డ్ నేటికి ముహూర్తం పెట్టని పరిస్థితి. రాష్ట్రములో అత్యధిక డెంగ్యూ, మలేరియా టైఫాయిడ్ నమోదమైన పట్టణం గుంటూరు, ఏరోజైనా మేయర్ అయివుండీ ప్రజల మావులిక వసతులు పై ద్రుష్టి పెట్టని మేయర్ కావేటి అని గుంటూరు మంచి నీటి కొరత నేటికి తీరని పరిస్థితి ఒక్క సారి 57వ వార్డ్ ప్రజల పరిస్థితి చూడు ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారు. నేటికి కాలువలు లేవు మంచి నీటి కుళాయిలు లేవు, కరెంటు స్తంభాలు కూడా లేని పరిస్థితిని కార్పొరేషన్ లోనే ఇన్ని సమస్యలు పెట్టుకుని పవన్ కళ్యాణ్ నీకు పెద్ద సమస్య ఐయ్యారు అని ఎద్దవా చేసారు. ప్రజలు ఈరోజు నిన్ను చీదరించుకుంటున్నారు. నీ బానిస నాయకత్వం చూసి అని నీ లాంటి బానిస కుక్కలు పది మంది మీ నాయకునికి ఉంటే నా లాంటి ప్రాణం పెట్టే సైనికులు లక్షలో పవన్ కళ్యాణ్ కి వున్నారు. సహనంతో ఓర్చుకుని ప్రజల కోసం భరిస్తున్నాం అని కోన అన్నారు. పవన్ కళ్యాణ్ అన్న పదం కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతం అని మీ లాంటి వద ఐపేక్లు పేటీఎం గాళ్ళు వచ్చినా పవన్ కళ్యాణ్ కి ఒక కులానికి పరిమితం చేయలేరని, నాయకునికి కులాలు, మతాలు ప్రాంతాలు విడగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టి బ్రతకడం తెలిస్తే కూల్చే వాటికీ నిర్మించడమే పవన్ కళ్యాణ్ నైజం అని, కులాలని ప్రాంతాలని, మతాలని ఐక్యంగా చేసి సంతోష్ ఆంధ్రప్రదేశ్ భవి రూపకర్త పవన్ కళ్యాణ్ అని మరొక వంద దశాబ్దాలకి ఒక్కడే పవన్ కళ్యాణ్ అని ప్రజలకు ఒక అదృష్టం పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంగా కొన అన్నారు.