ఏప్రిల్ 19న అయితా బత్తుల ఆనందరావు నామినేషన్

కోనసీమజిల్లా: అమలాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరుపున ఎమ్మెల్యే తెలుగుదేశం అభ్యర్థిగా అయితా బత్తుల ఆనందరావు 19వ తేదీ శుక్రవారం ఉదయం 10- 59 గంటలకు నామినేషనువేయానున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు మెట్ల రమణబాబు వారి ఇంటివద్ద నుండి ఆర్.డి.ఓ, కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు.