TMC 125 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ( నాలుగు రోజులే గడువు.. త్వరపడండి)

టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 125 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

భారత ప్రభుత్వ పరిధిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌(టీఎంసీ)కి చెందిన ముంబయిలోని టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 125 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆగస్టు 12, 2020 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://tmc.gov.in/ వెబ్‌సైట్‌

మొత్తం పోస్టుల: 125

అసిస్టెంట్‌ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌–01

నర్సు–115

క్లినికల్‌ కోఆర్డినేటర్‌ (న్యూరో సర్జరీ)– 01

సైంటిఫిక్‌ అసిస్టెంట్‌–01

టెక్నీషియన్‌–06

అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌–01

అర్హత: పోస్టును బట్టి 12వ తరగతి/డిప్లొమా, బీఎస్సీ/ఎంఎస్సీ(నర్సింగ్‌), జీఎన్‌ఎం ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి.

వయసు: పోస్టులను బట్టి 25-40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

జీతం: పోస్టులను బట్టి మారుతూ ఉంటుంది. నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.