రోడ్ల దుస్థితిపై గళమెత్తిన పాలకొండ జనసేన

*3 వ రోజు #GoodMorningCMSir

*పాలకొండ నియోజవర్గంలో అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు పరిస్థితి

పాలకొండ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఆదివారం పాలకొండ చెక్ పోస్ట్ సెంటర్ లో రోడ్లు దయనియా పరిస్థితిలో ఉండడం వల్ల ప్రజలు వాహనదారులు చాలా అవస్థలు పడుతున్నారు అని #GoodMorningCMSir హ్యాష్ టాగ్ తో పాలకొండ జనసేన పార్టీ నాయుకులు అల్లు సాయిరాం, గొర్ల మన్మధరావు, పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్, బోరా వాసు, జామి అనిల్, అప్పన్న, ఈశ్వర్, లోకేష్ ఉమా ధనుంజయ మరియు జనాసైనికుల డిజిటల్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు.