ఎస్ఐగా నియమితులైన ప్రశాంత్ కుమార్ ని కలిసిన పాలకొండ జనసేన

పాలకొండ, నూతనంగా పాలకొండ ఎస్ఐ గా నియమితులైన ప్రశాంత్ కుమార్ ని పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.