సూర్యనారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించిన పంతం నానాజి

కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పుల్ల శ్రీరాములు తండ్రి స్వర్గీయ పుల్ల సూర్యనారాయణ పెద్దరోజు కార్యక్రమంలో పాల్గొని సూర్యనారాయణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ.