మాధవరెడ్డి ఐ.పి.సికి శుభాభినందనలు తెలిపిన పత్తి చంద్రశేఖర్

శ్రీ సత్య సాయి జిల్లాకు నూతనంగా నియామకమైన జిల్లా ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి ఐ.పి.సిని జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శ పత్తి చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాభినందనలు తెలియజేసి జిల్లాలో మరియు పుట్టపర్తి నియోజకవర్గ శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ కె.వి.ఆర్.కె ప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.