పవన్ కళ్యాణ్ చొక్కాపై దుమ్ము కూడా దులపలేరు: హనుమంతు

ఆలూరు, పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాల కోసం వెళ్తున్నప్పుడు పార్టీ కార్యక్రమం ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు గుర్తు తెలియని అనుమానాస్పదంగా వ్యక్తులు కావచ్చు, వెహికల్స్ కావచ్చు అనుసరిస్తున్నారని ప్రెస్ నోట్ ద్వారా మాకు తెలిసింది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు మంచి చేయాలని వచ్చాడు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు మీరే భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ పై ఒక చిన్న గీత పడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ చొక్కాపై దుమ్ము కూడా దులపలేరు ఇది తెలుసుకోండి. పొరపాటున పవన్ కళ్యాణ్ కి హాని తలపెట్టాలని చూసిన మా జనసైనికులు, వీర మహిళలు నుండి ఎవరు కాపాడలేరు గుర్తుంచుకోండని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం, మండల జనసేన నాయకులు హనుమంతు అన్నారు.