మాకనపాలెం జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

పి.గన్నవరం, పవన్ కళ్యాణ్ జన్మదిన పురస్కరించుకుని పి. గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం మాకనపాలెం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నంబు అచ్చిబాబు మరియు మద్దాల రంగా ప్రసాద్, మద్దాల అదిశేషు, మద్దాల మహేష్, మద్దాల మోహన్, మద్దాల ప్రభు, పొదల సురేష్, మద్దాల మల్లేష్ మరియు జనాసైనికులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.