వంగ లక్షణ గౌడ్ ను సన్మానించిన పవన్ కళ్యాణ్ రాయచూరు టీం

హైదరాబాద్: జనసేన తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడు వంగ లక్షణ గౌడ్ మొట్ట మొదటి సారిగా కర్ణాటక రాయచూరుకు వెల్లడం జరిగినది. ఈ సందర్బంగా టీం పవన్ కళ్యాణ్ రాయచూరు తరుపున లక్షణ గౌడ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశాల, హోన్నప్ప ముని, బద్రి తదితరులు పాల్గొన్నారు.